మిలాద్ ఉన్ నబి ర్యాలీని ఘనంగా నిర్వహించిన ముస్లిం సోదరులు

మిలాద్ ఉన్ నబి ర్యాలీని ఘనంగా నిర్వహించిన ముస్లిం సోదరులు


బెల్లంపల్లి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సందర్భంగా మిలాద్ ఉన్ నబి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. ఈ ఊరేగింపులో ముస్లిం సోదరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఊరేగింపు విజయవంతంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన బెల్లంపల్లి A.C.P, వన్ టౌన్ S.H.O, రూరల్ C.Iలకు ఘన సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అలీ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

👉 పట్టణంలో మత సామరస్య వాతావరణం నెలకొల్పుతూ, శాంతియుతంగా ఈ వేడుకలు ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.