సన్యాసి బస్తిలో మాల సంఘం కొత్త కమిటీ ఆవిష్కరణ

సన్యాసి బస్తిలో మాల సంఘం కొత్త కమిటీ ఆవిష్కరణ


కొత్తగూడెం,: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని సన్యాసి బస్తి 29వ వార్డులో SC మాల కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రం సమావేశమై కొత్త కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పటానికి పూలమాల అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించిన సభ్యులు, బస్తిలోని మాల కుటుంబాల అభ్యున్నతి కోసం ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు.

గతంలో సమాజానికి పెద్దమనిషిగా ఉన్న నేతలు కీర్తిశేషులు కావడంతో, కొత్తగా నాయకత్వాన్ని ఏర్పరచడం అవసరమై ఈ కమిటీని ఎన్నుకున్నట్లు సభ్యులు పేర్కొన్నారు.

కొత్త కమిటీ సభ్యుల వివరాలు:

గౌరవ అధ్యక్షులు:
పీ. కృష్ణ, కూరపాటి రవీందర్, సిరా చిరంజివి దుర్గాప్రసాద్,

అధ్యక్షుడు:
అలుగోలు పైడిరాజు

ఉపాధ్యక్షుడు:
ముద్దం రాము

ప్రధాన కార్యదర్శి:
గడసాని వినేష్ బాబు

కోశాధికారి:
మొయ్య సూర్యనారాయణ

కార్యదర్శులు:
ఎజ్ఞల సురేష్, మంచినీళ్ళ విజయ్

ప్రధాన కార్యవర్గ సభ్యులు:
సిర్ల శంకర్, గుడివాడ రాంప్రసాద్, గోక గురుమూర్తి,.  మిరియాల రాము, రామ కిషన్,  సంతు, ఉప్పాటి కళ్యాణ్ మోహన్, గుడివాడ రాజు, కంచు రంజిత్.

సలహాదారు:
స్త్రీర్ణ వెంకన్న

ఈ సమావేశంలో పాల్గొన్న మాల కుటుంబాలు కమిటీకి సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆశీర్వదించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.