🌧️ బిగ్ బ్రేకింగ్.. ఇప్పుడే అందిన కీలక సమాచారం...
➡️ రుతుపవనాల ముందస్తు రాకకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
🌊 మరో 48 గంటల్లో అండమాన్ ప్రాంతాన్ని నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని తెలిపింది.
🌧️ సాధారణంగా కంటే ముందుగానే రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, ఈ నెలాఖరులోపే కేరళ తీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని IMD అంచనా వేసింది.
⚠️ దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Post a Comment