TR హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ
TR హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ
TR హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ వ్యవస్థాపకులు & చైర్మన్ మత్యరాజు, బోర్డు ఆఫ్ డైరెక్టర్ రావులపల్లి తిరుపతి రావు, బోర్డు ఆఫ్ డైరెక్టర్ సన్నీ బాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు మండల స్థాయి సభ్యులకు గుర్తింపు కార్డుల (ఐడీ కార్డులు) పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ శ్రీమతి కడియం సీతా కుమారి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీమతి అత్తుల రమాదేవి, జిల్లా చైర్మన్ శ్రీమతి వీర రవళి, జిల్లా జాయింట్ సెక్రటరీ బర్ల విమల, సుజాతనగర్ మండల చైర్మన్ మంద లత, మొలకలపల్లి మండల చైర్మన్ కుసం చెట్టమ్మ, జూలూరుపాడు మండల చైర్మన్ గుమ్మడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగా సభ్యత్వం పొందిన ప్రతి సభ్యునికి గుర్తింపు కార్డులు అందజేయడంతో పాటు, సంస్థ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నేషనల్ ఉమెన్ వింగ్ చైర్మన్ రెంటపల్లి మాధవి లత, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి రాజ్యలక్ష్మి, సౌత్ ఇండియా సెక్రటరీ జయలక్ష్మి నాగమణి, తెలంగాణ స్టేట్ ప్రతినిధి సావిత్రమ్మ, స్టేట్ సెక్రటరీ శ్రీ మహేష్, జిల్లా చైర్మన్ సతీష్‌తో పాటు కార్యక్రమానికి సహకరించిన నాయకులు, సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు సంస్థ లక్ష్యాలు, మానవ హక్కుల పరిరక్షణ, అవినీతి నిర్మూలన కోసం మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చిన నేషనల్ ఉమెన్ వింగ్ చైర్మన్ రెంటపల్లి మాధవి లత

Post a Comment