ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, జిల్లా & నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
సమావేశంలో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై విస్తృత చర్చ జరిగింది.
Post a Comment