హెచ్‌ఆర్‌డీ జీఎంకు సీరత్ పుస్తకం బహుమతి

హెచ్‌ఆర్‌డీ జీఎంకు సీరత్ పుస్తకం బహుమతి


8 ఇంక్లైన్ కాలనీ, అక్టోబర్ 17: సింగరేణి సంస్థ కార్పొరేట్ హెచ్‌ఆర్‌డీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న వెంకటరమణారెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆర్జీ–2 ఏరియా నిమ్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ (వైస్ ప్రెసిడెంట్ – జమాత్ ఇ ఇస్లామీ హింద్, జాతీయ సంగం హింద్ మజ్దూర్ సభ కేంద్ర కార్యదర్శి) – టెమ్రీస్ కౌన్సిలర్స్ దంపతులు కలిసి వెంకటరమణారెడ్డికి “మానవ మహోపకారి మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సీరత్ స్పెషల్ ఎడిషన్” పుస్తకాన్ని జ్ఞాపికగా బహూకరించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సయ్యద్ జావిద్ అక్మల్ హుస్సేని (డిప్యూటీ జనరల్ మేనేజర్, సింగరేణి)తో పాటు సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.