కుర్ర రంగ నాయక్ నాని జన్మదిన సందర్భంగా నవంబరు 21న మెగా రక్తదాన శిబిరం

కుర్ర రంగ నాయక్ నాని జన్మదిన సందర్భంగా నవంబరు 21న భారీ రక్తదాన శిబిరం


నవంబర్ 6 : హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లో కుర్ర రంగ నాయక్ నాని జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబరు 21న భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కుర్ర రంగ నాయక్ నాని యువసేన టీం ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు.

ఈ సందర్భంగా జరిగిన రక్తదాన శిబిరానికి దీపా గాడ్స్ మరియు సంతోష్ టీం సమన్వయకర్తలుగా వ్యవహరించగా, నాంపల్లి – రంగారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాత శిభిరం ప్రారంభిస్తారు.

యువసేన టీం ప్రతినిధులు మాట్లాడుతూ, “కుర్ర రంగ నాయక్ పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించగలగడం మాకు ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి సమాజానికి సేవ చేయాలి” అని పిలుపునిచ్చారు.

రక్తదాన కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. రక్తదానం చేయదలచిన వారు 63044 39787 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.